Tuesday, July 16, 2019

యూపీకి సింగ్, మహారాష్ట్రకు పాటిల్.. బీజేపీ కొత్త బాస్‌ల నియామకం

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ .. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్న మహారాష్ట్రలో పార్టీ పరిస్థితిపై దృష్టిసారించింది. అందుకోసం పార్టీ చీఫ్‌న్‌ను కూడా నియమించింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్‌కు కూడా కమల దళపతి పగ్గాలు అప్పగించింది. కొద్దిరోజుల్లోనే బీహర్ .. మిగతా రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తామని స్పష్టంచేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jKYIgb

0 comments:

Post a Comment