Tuesday, July 16, 2019

సర్వే సత్యాలు: వివాదాలకు కేరాఫ్‌గా ఉండే ట్రంప్ దొరకు ట్విటర్‌లో యమ ఫాలోయింగ్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కువగా తన వివాదాస్పద వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటారు. చాలామంది విదేశీయులు ఆయనంటే కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ... ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇదే విషయాన్ని ఓ సర్వే వెల్లడించింది. బయటదేశాల్లో ట్రంప్‌కు ఉన్న అభిమానుల విషయాన్ని పక్కనబెడితే.... సొంతదేశం అమెరికాలో మాత్రం ట్రంప్‌కు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jKYHsD

0 comments:

Post a Comment