Thursday, February 4, 2021

సోషల్ మీడియాలో వేధింపులు: సీపీ సజ్జనార్‌కు బీజేపీ నేత మాధవీలత ఫిర్యాదు

హైదరాబాద్: సోషల్ మీడియాలో కొందరు తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ సినీ నటి, బీజేపీ నేత మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. గురువారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మాధవీలత మీడియాతో మాట్లాడారు. ఓ వర్గం సోషల్ మీడియాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tuCgXY

0 comments:

Post a Comment