Friday, August 16, 2019

కృష్ణా వరద ప్రవాహంలో స్తంభించిన పడవ: తృటిలో ఒడ్డెక్కిన వైసీపీ ఎమ్మెల్యే!

గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తోన్న మర పడవ పోటెత్తిన కృష్ణానదిలో స్తంభించిపోయింది. ఆ సమయంలో ఎమ్మెల్యే వెంట స్థానిక విలేకరులు, తెనాలి రెవెన్యూ అధికారులు, పోలీసులు, కొందరు పాఠశాల విద్యార్థులు ఉన్నారు. దీనితో సర్వత్రా ఆందోళన నెలకొంది. కొద్దిసేపటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mib2Bj

Related Posts:

0 comments:

Post a Comment