Friday, August 16, 2019

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు జవాబేదీ.. గ్లోబరీనా సంస్థకు అర్హత లేకున్నా టెండర్లా : లక్ష్మణ్

హైదరాబాద్‌ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులు దొర్లితే ఇంతవరకు ప్రభుత్వం స్పందిచకపోవడం సిగ్గుచేటన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. 26 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. కనీస అర్హత లేని గ్లోబరీనా సంస్థకు ఇంటర్ ఫలితాల నమోదు ప్రక్రియ కాంట్రాక్ట్ ఇచ్చి విద్యార్థులను బలిపశువులుగా చేశారని ధ్వజమెత్తారు. గ్లోబరీనా సంస్థ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KNw3kh

0 comments:

Post a Comment