Thursday, February 4, 2021

విషాదంలో సింగర్ సునీత... సంగీత గురువు శ్రీ పెమ్మరాజు సూర్యారావు కన్నుమూత...

ప్రముఖ గాయని సునీత గురువు శ్రీ పెమ్మరాజు సూర్యారావు(87) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన సంగీత గురువు ఈ లోకాన్ని వీడి పోవడంతో సింగర్ సునీత భావోద్వేగానికి లోనయ్యారు. ఫేస్‌బుక్‌లో గురువు ఫోటోను షేర్ చేసిన సునీత... ఆయన మరణం చాలా బాధగా ఉందని ఆవేదన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rrrQGF

Related Posts:

0 comments:

Post a Comment