Friday, August 16, 2019

జగన్ ఏపీ భవిష్యత్ నాశనం చేస్తున్నారు..పరిశ్రమలు ఎలా వస్తాయి : పారిశ్రామిక వేత్త ట్వీట్ కలకలం..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాల పైన ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ తాను ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందీ వివరణ ఇచ్చినా విమర్శలు మాత్రం ఆగటం లేదు. తాజాగా జరిగిన రాయబారుల సదస్సులో..స్వతంత్రి దినోత్సవం ప్రసంగంలోనూ జగన్ తన ఉద్దేశం ఏంటో స్పష్టం చేసారు. రెండు రోజుల క్రితం జపాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ndicql

Related Posts:

0 comments:

Post a Comment