Friday, August 16, 2019

మున్సిపల్ ఎన్నికల కౌంటర్ పిటిషన్‌లో అభ్యంతరాలు.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలను పాత చట్టం ప్రకారమే నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్నిలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టుకు నివేదించింది. వార్డుల విభజన గందరగోళం, తదితర అంశాలపై అభ్యంతరాలు పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వారి అభ్యంతరాలను ఒక్కరోజులో పరిష్కరించడం కుదరదని హైకోర్టు అభిప్రాయపడింది. మరోవైపు కౌంటర్ పిటిషన్‌లో పూర్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YUnD4j

Related Posts:

0 comments:

Post a Comment