Saturday, February 13, 2021

గ్రేటర్ కొత్త మేయర్‌ విజయలక్ష్మిపై మొదలైన విమర్శలు , మేయర్ అనుచరుడికి జీహెచ్ఎంసీ షాక్, భారీ ఫైన్

గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి అనుచరుడికి జిహెచ్ఎంసి అధికారులు షాక్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎన్నికైన తర్వాత మేయర్ విజయలక్ష్మి పేరుతో వెలసిన ఫ్లెక్సీలను తొలగించిన జిహెచ్ఎంసి అధికారులు, ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు విజయలక్ష్మి అనుచరుడు, టిఆర్ఎస్ నేత అతీష్ అగర్వాల్ కు 15 వేల రూపాయల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u3j2cf

Related Posts:

0 comments:

Post a Comment