Saturday, February 13, 2021

ఏపీ ఎన్నికలకు తెలంగాణ మద్యం-కోళ్ల పెంట కింద దాచిపెట్టి- 9600 బాటిల్స్‌ సీజ్‌

ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో గుట్టుచప్పుడు కాకుండా మద్యం సరఫరా సాగిపోతోంది. ఏపీలో లభిస్తున్న మద్యానికి తోడు పొరుగున ఉన్న తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్యం ఏరులై ప్రవహిస్తోంది. దీంతో అక్రమ మద్యంపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోతో పాటు పోలీసులు కూడా గట్టిగా నిఘా పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా లింగాలపాలెం చెక్‌పోస్ట్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zdhv50

Related Posts:

0 comments:

Post a Comment