Friday, January 8, 2021

జగన్‌తో పీకే భేటీ-విగ్రహాల రాజకీయానికి కౌంటర్‌, తిరుపతిపై చర్చ-అంతా సీక్రెట్‌గా

ఏపీలో విగ్రహాల రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం కావడంతో తన ప్రమేయం లేకపోయినా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. దీనికి తోడు విపక్షాలు సీఎం జగన్‌, హోంమంత్రి, డీజీపీ క్రైస్తవులే అని వారిని మతాల పేరుతో టార్గెట్‌ చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సీఎం జగన్‌ తన పాత మిత్రుడు, ఒకప్పటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LeiMVV

0 comments:

Post a Comment