Sunday, February 7, 2021

రైతు ఉద్యమంలో మరో విషాదం -ఢిల్లీ సరిహద్దులో చెట్టుకు ఉరేసుకున్న రైతు -కేంద్రం తీరుపై విరక్తి

కేంద్రం అమలులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారుల్లో రైతులు కొనసాగిస్తోన్న ఉద్యమంలో మరో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా నిరసనల్లో పాలుపంచుకుంటోన్న ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైతుల పోరాటంపై కేంద్రం అనుసరిస్తోన్న తీరుతో విరక్తి చెందానంటూ సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ నుంచి రైతులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tBvyiQ

Related Posts:

0 comments:

Post a Comment