కరోనా వైరస్ వల్ల అన్నీ వ్యవస్థలు స్తంభించిపోయాయి. అత్యవసరం ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకొస్తున్నారు. అయితే సోమవారం (7వ తేదీ) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. ప్రతీ సభ్యుడు విధిగా కరోనా వైరస్ నిర్ధారణ రిపోర్టుతో సభకు హాజరుకావాలని స్పష్టంచేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/320P2BM
Friday, September 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment