హైదరాబాద్: త్వరలోనే మంత్రి కేటీఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి అవుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 412 మంది ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. ముందుగా నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్రపటానికి కేసీఆర్ పూలమాలవేసి నివాళులర్పించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39UruSO
Sunday, February 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment