Friday, September 4, 2020

రష్యాలో చైనాకు షాకిచ్చిన రాజ్‌నాథ్ సింగ్: నమ్మకం, సహకారం ఉండాలంటూ చురకలు

మాస్కో/న్యూడిల్లీ: రష్యాలో జరిగిన షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) వేదికగా చైనాకు గట్టి షాకిచ్చారు భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.  షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) రీజియన్ శాంతి భద్రతల కోసం.. నమ్మకం, దురాక్రమణను త్యజించడం, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించడం, విభేదాలను శాంతియుతంగా పరిష్కరించే పరిస్థితి ఉండాలని కోరుకుంటున్నట్లు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం చెప్పారు. ఈశాన్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bqy8iO

Related Posts:

0 comments:

Post a Comment