Wednesday, February 17, 2021

చైనా నంబర్ 45... 8 నెలలకు బయటపెట్టిన లెఫ్టినెంట్ జనరల్... సరిహద్దులో ఇప్పటి పరిస్థితి ఇదీ...

గతేడాది జూన్‌లో తూర్పు లదాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులవగా... చైనా వైపు జరిగిన ప్రాణనష్టంపై ఎక్కడా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. చైనా జవాన్లే ఎక్కువగా మరణించారని భారత్ చెప్పినప్పటికీ.. డ్రాగన్ కంట్రీ నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ub21gf

Related Posts:

0 comments:

Post a Comment