Thursday, May 16, 2019

ఫేస్‌బుక్, ట్విట్టర్ ప్రొఫైల్ పిక్స్ ఛేంజ్.. టీఎంసీ నేతల వింత నిరసన

కోల్‌కతా : టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ సహా ఆ పార్టీ లీడర్లంతా వినూత్న నిరసన పాటిస్తున్నారు. తమ సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించి ట్విట్టర్, ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్స్ మార్చారు. ఇదివరకు ఉన్న ఇతరత్రా ఫోటోలను తీసేసి.. వాటి స్థానంలో సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఇమేజ్‌ను పెట్టుకున్నారు. మంగళవారం (14.05.2019) నాడు బీజేపీ జాతీయ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W4pGk1

0 comments:

Post a Comment