Friday, May 17, 2019

ఏపీ ఎంసెట్ ఫలితాలు వాయిదా

మే 18న విడుదల కావల్సిన ఏపీ ఎంసెట్ ఫలితాలను వాయిదా వేస్తున్నట్టు ఏపి ఏన్‌సీహెచ్ఈ చైర్మణ్ విజయరాజు తెలిపారు. ఏపీ ఎంసెట్‌కు తెలంగాణ విద్యార్థులు కూడ అధిక సంఖ్యలో హజరైన నేపథ్యంలో ఈనిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.ఫలితాల విడుదలపై త్వరలోనే తేదీని ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఫలితాల్లో గందరగోళం జరిగిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LRguM3

0 comments:

Post a Comment