Wednesday, February 17, 2021

భారత్-పాక్ వార్: సాయంత్రం తిరుపతికి వైఎస్ జగన్: దక్షిణాదిన తొలిసారిగా: ఏపీతో ఆరంభం

తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కాస్సేపట్లో తిరుపతి పర్యటనకు రానున్నారు. ఆర్మీ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మాజీ సైనికుల సన్మాన కార్యక్రమానికి హాజరు కానున్నారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ అధికారి మేజర్ జనరల్ సీ వేణుగోపాల్‌ను ఆయన సన్మానించనున్నారు. అనంతరం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bdTAba

Related Posts:

0 comments:

Post a Comment