Tuesday, February 2, 2021

షాకింగ్ : 15 ఏళ్ల బాలికపై 17 మంది 5 నెలలుగా అత్యాచారం... అత్త సహా 8 మంది అరెస్ట్...

కర్ణాటకలో దారుణం వెలుగుచూసింది. 15 ఏళ్ల ఓ మైనర్ బాలికపై 17 మంది వ్యక్తులు ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో ఆమె అత్తమ్మ పాత్ర కూడా ఉండటం గమనార్హం. తల్లి చనిపోయిన నాటి నుంచి అత్తమ్మతో ఉంటూ కూలీ పనులకు వెళ్తున్న ఆ బాలికపై మొదట ఓ వ్యక్తి కన్ను పడింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Fniq0

Related Posts:

0 comments:

Post a Comment