Sunday, October 27, 2019

పచ్చనికాపురంలో చిచ్చు: భార్య ఉండగానే మరొకరితో.. హతమార్చేందుకు యత్నం..?

పచ్చని కాపురంలో సోషల్ మీడియా చిచ్చుపెట్టింది. దంపతులను వీడదీసి.. ఏడబాటుకు గురిచేసింది. టిక్‌టాక్ యాప్ ఓ కాపురాన్ని కూల్చిన ఘటన కలకలం రేపింది. ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగిన ఘటన కలకలం రేపింది. దంపతులను వీడదీసి.. మట్టుబెట్టేవరకు వెళ్లింది. పోలీసులు రంగప్రవేశంతో గొడవసద్దుమణిగిన.. భార్యభర్తలు మాత్రం విడిపోయే పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సత్యరాజు భార్యభర్తలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32SrcWz

Related Posts:

0 comments:

Post a Comment