Sunday, October 27, 2019

పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు: సమస్యాత్మకమైన రాజౌరి సెక్టార్ లో అడుగు

శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పాకిస్తాన్ సరిహద్దుల్లో అడుగు పెట్టారు. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఆయన దీపావళి వేడుకలను నిర్వహించనున్నారు. బాణాసంచాను కాల్చనున్నారు. దీపావళి వేడుకల్లో పాల్గొనడానికి ఆదివారం మధ్యాహ్నం ఆయన రాజౌరి సెక్టార్ కు చేరుకున్నారు. రక్షణపరంగా ఈ సెక్టార్ అత్యంత సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతం ఇది. జమ్మూ కాశ్మీర్ లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34bG2rL

Related Posts:

0 comments:

Post a Comment