Friday, January 22, 2021

కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ సీఎం అవుతున్నారు అన్న వార్త జోరుగా ప్రచారం అవుతోంది. ఇక దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు రకరకాలుగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ సీఎం అయితే ఏం జరుగుతుందో చెప్పారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రంలో అణుబాంబు పేలుతుందని బండి సంజయ్ ఆసక్తికర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39YEcia

Related Posts:

0 comments:

Post a Comment