Sunday, May 19, 2019

బీజేపీకి షాక్.. మణిపూర్‌లో కూటమికి గుడ్ బై చెప్పనున్న ఎన్‌పీఎఫ్

కోహిమా : మణిపూర్‌లో బీజేపీకి మణిపూర్‌లో షాక్ తగిలింది. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించింది. మిత్రపక్షాలను గౌరవించకపోవడం, పొత్తు ధర్మాన్ని విస్మరించడమే కారణమని ఎన్‌పీఎఫ్ తేల్చిచెప్పింది. పాలనలో తామిచ్చే సలహాలు సూచనలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని ఆపార్టీ అగ్రనాయకలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HrDdtX

Related Posts:

0 comments:

Post a Comment