Friday, January 22, 2021

Actress: మేడమ్ కు బెయిల్, డ్రగ్స్ కేసులో 140 రోజులు సెంట్రల్ జైలు, పగవాళ్లకు ఈ కష్టాలు వద్దు !

బెంగళూరు/ న్యూఢిల్లీ: బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి జైలుపాలైన స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్, బహుబాష నటి రాగిణి అలియాస్ రాగిణి ద్వివేదికి బెయిల్ మంజూరు అయ్యింది. సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపిని ఈ ముద్దుగుమ్మ జైలు నుంచి విడుదల అవుతోంది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టులు, కర్ణాటక హైకోర్టు రాగిణికి బెయిల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3payLD9

Related Posts:

0 comments:

Post a Comment