Tuesday, January 19, 2021

మోదీకి భయపడను, కాల్చి చంపుతారా? -నలుగురి చేతిలో దేశం నాశనం -అగ్రి చట్టాలకు పరిష్కారమిదే: రాహుల్

‘‘ప్రధాని నరేంద్ర మోదీకో, ఇంకొకరికో నేను భయపడను. పేద రైతుల పక్షాన నేను, మా పార్టీ పోరాడుతూనే ఉంటాం. నన్నెవరూ తాకలేరు. అయితేగియితే కాల్చి చంపుతారేమో! కానీ చావును నేను భయపడను. కానీ పోరాటం నుంచి మాత్రం వెనక్కి తగ్గబోను. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం మన దేశం అత్యంత విషాద, ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. దేశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iD7vep

Related Posts:

0 comments:

Post a Comment