Tuesday, January 19, 2021

ఎస్సై సూసైడ్.. ఇంట్లోనే ఆత్మహత్య, వివాహేతర సంబంధమే కారణమా..?

కృష్ణాజిల్లా గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. టూ టౌన్‌ ఎస్‌ఐ పిల్లి విజయ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే విజయ్‌కుమార్ మృతికి వివాహేతర సంబంధమే కారణం అని సహచర సిబ్బంది అనుమానిస్తున్నారు. విజయ్ కుమార్‌కు రెండు నెలల కిందట పెళ్లయ్యింది. ఇంతలోనే చనిపోవడం కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3isikjl

Related Posts:

0 comments:

Post a Comment