Tuesday, April 9, 2019

బ్లాక్ మార్కెట్ లో ఐపీఎల్ టికెట్లు.. ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్ : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాకులో విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టైంది. ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. యాప్రాల్ కు చెందిన వరుణ్, తుకారాంగేట్ కు చెందిన రంజిత్.. అసెంబ్లీ సమీపంలోని మెట్రో స్టేషన్లో ఈవెంట్స్ నౌ అనే సంస్థ కౌంటరులో బుకింగ్ క్లర్కులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికి మల్కాజిగిరికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UI21Fo

0 comments:

Post a Comment