Wednesday, January 27, 2021

నిమ్మగడ్డపై విరుచుకుపడిన వైసీపీ ఎంపీ సాయిరెడ్డి .. చంద్రబాబు కోసమే ఎన్నికలని ఫైర్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కారణమని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ప్రకటించిన విజయసాయిరెడ్డి, కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను వ్యతిరేకించామే తప్పా తాము ఎన్నికలకు భయపడడం లేదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qX35le

Related Posts:

0 comments:

Post a Comment