Wednesday, January 27, 2021

రైతుల ఆందోళనలో చీలిక .. కిసాన్ పరేడ్ లో హింసతో ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించిన రెండు రైతు సంఘాలు

గణతంత్ర దినోత్సవం నాడు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలో భాగంగా నిర్వహించిన కిసాన్ పరేడ్ ఉద్రిక్తంగా మారడంతో రైతుల ఆందోళనను కీలక మలుపు తిప్పింది. ట్రాక్టర్ల ర్యాలీ నేపథ్యంలో పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను, ట్రక్కులను తోసుకుంటూ, చారిత్రక కట్టడాలను ముట్టడించిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఊహించని విధంగా చోటుచేసుకున్న ఉద్రిక్త

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iQICvw

Related Posts:

0 comments:

Post a Comment