Monday, April 13, 2020

UGC NET June 2020: అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు తేదీని పొడిగించిన ఎన్‌టీఏ

నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2020 పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ 16 ఏప్రిల్‌గా ఉండగా ఇప్పుడు ఆ తేదీని పొడగిస్తున్నట్లు వెబ్‌సైట్లో ఉంచింది. తాజాగా ఇచ్చిన తేదీ ప్రకారం అభ్యర్థులు మే 16, 2020లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. సంస్థ పేరు:

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34DOjpF

Related Posts:

0 comments:

Post a Comment