Monday, April 13, 2020

పేదలకు మరో 3 నెలలు సరుకులు, ధాన్యం 5 కిలోలు పెంచండి, ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ

కరోనా వైరస్ వల్ల దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ప్రస్తుత పరిస్థితులను గుర్తుచేస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వైరస్ వల్ల దేశంలో ఆహార కొరత ఏర్పడిందని ప్రధానంగా ప్రస్తావించారు. క్లిష్ట సమయంలో ఆహార భద్రత రేషన్ కార్డు ద్వారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XIDtxp

Related Posts:

0 comments:

Post a Comment