Monday, April 13, 2020

లాక్ డౌన్: ఈ నెల కరెంట్ బిల్లు వచ్చిందా? ఎంత కట్టాలో చెప్పిన విద్యుత్ మంత్రి

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్న కారణంగా గృహ, పారిశ్రామిక వినియోగాలపై కరెంట్ బిల్లులు జనరేట్ కాలేదు. రీడింగ్ తీయకూడదన్న డిస్కంల ఆదేశాల మేరకు అంతటా ఇదే పరిస్థితి. తెలంగాణలో విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి మంత్రి జగదీశ్వర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ట్రాన్స్ కో, జెన్కో చైర్మన్ ప్రభాకర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xsDTNn

Related Posts:

0 comments:

Post a Comment