Wednesday, January 6, 2021

బర్డ్ ఫ్లూ విలయం: చికెన్, గుడ్లు తింటున్నారా? -అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ బారినపడి వేల సంఖ్యలో పక్షులు చనిపోతుండటం, కేసుల సంఖ్య గంటగంటకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు రాష్ట్రాల్లో చనిపోయిన పక్షుల్లో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ ఉందని నిర్ధారించిన కేంద్రం.. వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు బుధవారం అన్ని రాష్ట్రాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3baiI4h

0 comments:

Post a Comment