Thursday, April 1, 2021

మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా- పుదుచ్చేరికి ఇస్తోంది, ఏపీకి ఇవ్వాల్సింది ఒకటి కాదా ?

ప్రత్యేక హోదా.. ఏపీకి పరిచయం అక్కర్లేని పేరు. కానీ అందనంత దూరం. గతంలో రెండుసార్లు సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడు హామీగా కనిపించిన ప్రత్యేక హోదా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పుణ్యమాని ముగిసిన అధ్యాయంగా మారిపోయింది. ఒకప్పుడు బీజేపీని మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం ఎంపీల్ని గెలిపించండి అంటూ బతిమాలిన వైసీపీ సైతం దీన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fwsqQF

0 comments:

Post a Comment