Monday, March 9, 2020

ఆస్తిలో చిల్లిగవ్వ అక్కర్లేదు.. అమ్మా నువ్వు జాగ్రత్త.. ఎవరినీ నమ్మకు : కన్నీటిపర్యంతమైన అమృత ప్రణయ్

మారుతీరావు మరణవార్తే తనకు శుభవార్త అని తాను ఎక్కడా కామెంట్ చేయలేని అమృత ప్రణయ్ స్పష్టం చేశారు. బాబాయ్ శ్రవణ్ తనపై లేని ఆరోపణలు చేస్తున్నారన్నారని అన్నారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే ప్రూఫ్ చూపించాలన్నారు. ఆస్తి కోసం డ్రామాలు అన్న శ్రవణ్ ఆరోపణలను కొట్టిపారేశారు. తనకు గానీ,తన బాబుకు గానీ,అత్తమామలకు గానీ మారుతీరావు ఆస్తిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aF0kwL

Related Posts:

0 comments:

Post a Comment