Tuesday, January 19, 2021

India Vs Aus:గబ్బాలో కుమ్మేసిన కుర్రాళ్లు.. వీరి క్రికెట్ కష్టాలు తెలిస్తే కన్నీరే..!

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయం యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. టీమిండియాలో పలువురు కీలక ఆటగాళ్లు లేకపోయినప్పటికీ ఉన్న ఆటగాళ్లతోనే బరిలోకి దిగిన జట్టు బలమైన ఆసీస్‌ వెన్ను విరిచింది. భారత జట్టులో సగం మంది క్రికెటర్లు పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేనివారే కావడం విశేషం. అంతేకాదు ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nj2w6V

Related Posts:

0 comments:

Post a Comment