ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌లో బిగ్ బాస్ విజేత,సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై దాడిని నటుడు ప్రకాష్ రాజ్ ఖండించారు. సోమవారం రాహుల్‌తో కలిసి తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన ఆయన.. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌ను కలిశారు. రాహుల్‌పై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని.. నిందితులకు శిక్ష పడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3azs7ia
చంపేస్తారా ఏంటి.. రాహుల్ సిప్లిగంజ్‌కు ఎవరూ లేరనుకోవద్దు..: పబ్‌లో దాడిపై ప్రకాష్ రాజ్
Related Posts:
ఏపీబీ-సీ ఓటరు సర్వే: యూపీలో బీజేపీకి 25, ఎస్పీ-బీఎస్పీలకు 51 సీట్లు, ప్రియాంకగాంధీ రాకతో...న్యూఢిల్లీ: రానున్న లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) భారీ షాక్ తప్పదని ప్రీపోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా గురువ… Read More
ఎన్నికలు వస్తే కేంద్రంలో హంగ్: ఎన్డీఏకు 237..యూపీఏకు 166 స్థానాలున్యూఢిల్లీ: ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో ప్రీ పోల్ సర్వే చేశాయి. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే 99 స్థానాలు కో… Read More
నా తండ్రి మృతికి మీదే బాధ్యత, అంతా మీ వల్లే: పవన్ కళ్యాణ్‌పై మంత్రి కిడారి శ్రవణ్విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కిడారి సర్వేశ్వర రావు, సోమల మృతికి సీఎం … Read More
అమ్మ రాజీనామా..! ప్రియాంక అరంగేట్రంతో సోనియా గాంధీకి పూర్తి విశ్రాంతి..!!హైదరాబాద్ : రాజీవ్ గాంధీ హత్య తర్వాత కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేసి, పార్టీకి కొండంత అండగా ఉన్న ధీర వనిత ఆమె. పార్టీ లో చెలరేగ… Read More
కారు గుర్తువల్లే ఓడిపోయా, దానిని తొలగించండి: టీఆర్ఎస్కు గద్వాల అభ్యర్థి షాక్హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు పడ్డాయని, అందుకే తమ పార్టీ 88 సీట్ల వద్ద ఆగిపోయిందని, ట్రక్కు … Read More
0 comments:
Post a Comment