Saturday, January 9, 2021

భారత్‌ అదుపులో చైనా సైనికుడు- లడఖ్‌ సరిహద్దు దాటి చిక్కిన వైనం-ఆర్మీ విచారణ

భారత్‌-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా పరిస్ధితి నివురుగప్పిన నిప్పులా ఉందని పలు ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. మంచు గడ్డకట్టే చలిలోనూ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులు పరిస్ధితిని నిశితంగా గమనిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో లడఖ్‌ సమీపంలోని దక్షిణ ప్యాంగ్‌ యాంగ్‌ సరస్సు వద్ద వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లోకి ప్రవేశించిన ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3s2cFoi

Related Posts:

0 comments:

Post a Comment