Saturday, January 9, 2021

ఎన్నికల సిబ్బందికి కరోనా టీకా ఇవ్వండి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం

అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్‌లో పాల్గొనే ఉద్యోగులకు కీలక సూచనలు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. ఇతర రాష్ట్రాల మాదిరిగా శానిటైజర్, మాస్కులు సరఫరా చేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఫ్రంట్‌లైన్ వారియర్స్ తోపాటు సిబ్బందికి కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i91dTz

0 comments:

Post a Comment