Saturday, October 19, 2019

అక్టోబర్ 22న బ్యాంకు ఉద్యోగుల సమ్మె... విలీనానికి నిరసనగా బంద్

జాతీయ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈనెల 22న దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియోషన్, బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్‌లు ఉమ్మడిగా సమ్మె చేస్తున్నట్టు ఇండియన్ బ్యాంకు అసోసియోషన్‌కు నోటీసులు అందించాయి. బ్యాంకింగ్ సంస్కరణలతో పాటు కేంద్ర ఆర్ధిక మందగమనానికి తోడుగా బ్యాంకుల నష్టాల కారణంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mwl7JP

Related Posts:

0 comments:

Post a Comment