Saturday, October 19, 2019

టీడీపీకి రాజకీయ విలువలు లేవన్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏ చిన్న అవకాశం దొరికినా ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన టీడీపీకి రాజకీయ విలువలు లేవని విమర్శలు గుప్పించారు.ఏపీలో విపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోన్న నేపధ్యంలో టీడీపీని వెనక్కినెట్టి బీజేపీ బలోపేతం కావాలని ప్రయత్నం సాగిస్తుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32wtvhR

Related Posts:

0 comments:

Post a Comment