హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యవతి రాథోడ్ శనివారం నానమ్మ అయ్యారు. రాష్ట్ర గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సత్యవతి రాథోడ్ ఇటీవలే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, హుజూర్‍నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె అక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J2ye3c
Saturday, October 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment