Sunday, January 17, 2021

ప్రముఖ సంగీత విద్యాంసుడు ముస్తాఫా ఖాన్ కన్నుమూత: ప్రధాని మోడీ సంతాపం

ముంబై: ప్రముఖ సంగీత విద్యాంసుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఉస్తాద్ గులామ్ ముస్తాఫా ఖాన్(89) కన్నుమూశారు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కోడలు నమ్రతా గుప్తాఖాన్ తెలిపారు. 2019లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ముస్తాఫా ఖాన్ ఎడమవైపు భాగం పనిచేయడం లేదు. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qln2C6

Related Posts:

0 comments:

Post a Comment