Friday, August 21, 2020

కేరళ సీఎం విజయన్‌పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం: 24నే ముహూర్తం

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఆగస్టు 24న అవిశ్వాస తీర్మానం పెడతామని కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయన్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లలో జరిగిన భారీ అవినీతికి బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. మరోవైపు కరోనా రోగులు, క్వారంటైన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l8MKIg

Related Posts:

0 comments:

Post a Comment