Saturday, January 2, 2021

చంద్రబాబు రామతీర్ధం పర్యటనలో లారీలు అడ్డంగా, ఉద్రిక్తత ..జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నాసరే అడ్డుకోలేరన్న లోకేష్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామతీర్ధం వెళ్లడానికి చంద్రబాబు కాన్వాయ్ లోని ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో టిడిపి నేతలు ఫైర్ అయ్యారు. కేవలం చంద్రబాబు కాన్వాయ్ కి అనుమతి ఇచ్చి మిగతా వాహనాలు రాకుండా లారీలు అడ్డు పెట్టడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు రోడ్డుపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/352nZqI

Related Posts:

0 comments:

Post a Comment