Sunday, July 26, 2020

నిద్రను సైతం త్యాగం: సోషల్ మీడియాపై స్టూడెంట్ కామెంట్స్: నిజంగా లక్కీ: విద్యార్థులతో మోడీ

న్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కొందరు ఎంపిక చేసిన విద్యార్థులతో ఫోన్‌లో సంభాషించారు. వారి అభిరుచులను తెలుసుకున్నారు. లక్ష్యాన్ని అందుకోవడానికి అహర్నిశలు కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేశారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడే సమాజంలో ఉన్నత స్థితికి చేరుకోగలమని ప్రధాని వారికి సూచించారు. హర్యానాలోని పానిపట్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EnKNXt

0 comments:

Post a Comment