Sunday, July 26, 2020

కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు కొందరిలో 'రహస్య' రోగ నిరోధక కణాలున్నాయా?

మానవ శరీరంలో కోవిడ్‌ను ఎదుర్కొనే రోగ నిరోధకాలు మూడు నెలల్లో అంతరించిపోయే అవకాశాలున్నాయని తాజా పరిశోధనలు సూచిస్తున్న నేపథ్యంలో ఈ పోరాటంలో ఒక కొత్త ఆశాకిరణం కనిపిస్తోంది. అది: ఎనిగ్మాటిక్ టి-సెల్ లేదా మార్మిక టి-కణం. దీనికి సంబంధించిన ఆధారాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. శాస్త్రవేత్తలు మొదట కోవిడ్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D6qNYI

Related Posts:

0 comments:

Post a Comment