Sunday, July 26, 2020

కిమ్ జాంగ్ కు మోదీ సర్కార్ భారీ సాయం - కష్టకాలంలో ఉత్తరకొరియాకు ఆపన్నహస్తం - చైనా చైన్ తెగడంతో..

అణు బాంబులతో సావాసం చేస్తుంటాడు.. శత్రుదేశాలను ధ్వంసం చేయడానికి తీరొక్క క్షిపణులు తయారు చేశాడు.. కానీ సొంత దేశంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఆదుకునేందుకు ముందుకొచ్చిన వాళ్లనే అనుమానించే రకం కావడంతో మిగతా దేశాలన్నీ అతనికి దూరం పాటిస్తున్నాయి. కానీ భారత్ ఆ పని చేయలేకపోయింది. కష్టసమయంలో ఉత్తరకొరియా పట్ల మానవతా దృక్పథం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jMhIp0

Related Posts:

0 comments:

Post a Comment