Sunday, July 26, 2020

కరోనా పడగనీడ: మరోసారి 50 వేలకు చేరువగా: 32 వేలను దాటిన మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రత్యేకించి కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా వారంరోజుల్లో కరోనా కేసులు ఓ ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. అదే ఉధృతి మరికొన్ని రోజులు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hGLr0m

Related Posts:

0 comments:

Post a Comment